పరిగి: బీజాపూర్ నేషనల్ హైవేపై డీసీఎం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Pargi, Vikarabad | Aug 2, 2025
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్...