రాయదుర్గం: పట్టణంలో భక్తిశ్రద్దలతో చిన్న పీర్ల పండుగ, పానకాలు, చక్కెర చదివింపులకు క్యూ కట్టిన భక్తులు
Rayadurg, Anantapur | Jul 15, 2025
రాయదుర్గం పట్టణంలో చిన్న పీర్ల పండుగ భక్తిశ్రద్దలతో నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీ కురాకులగుట్ట...