పత్తికొండ: పత్తికొండలో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి పోలీసులు హెచ్చరిక
కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు రౌడీషీటర్లకు చట్టరీత్యా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ గ్రామాల్లో పట్టణాల్లో చెట్టు వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు తెలిపారు.