పూతలపట్టు: యాదమరి మండలం డీకే చెరువు వద్ద మేత కోసం వెళ్లి బురదలో ఇరుక్కున్న ఏనుగు
మేత కోసం వెళ్లి నీరు తాగడానికి చెరులో దిగిన ఏనుగు బురదలో పడి ఇరుక్కుపోవడం గుర్తించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హరి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని 12 కంపల్లి డీకే చెరువు సమీపంలో శనివారం రాత్రి మేత కోసం ఒంటరి ఏనుగు వెళ్లి చెరులో దిగడంతో బురదలో పడి ఉండటాన్ని ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బీట్ ఆఫీసర్ హరి గుర్తించాడు దీంతో పై అధికారులకు సమాచారం ఏనుగును బయట తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఘటన స్థలంలో యాదమరి ఎస్సై ఈశ్వర్ యాదవ్ ఎస్ ఎస్ మోహన్ డి ఆర్ ఓ లోకేష్ రెస్క్యూ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు