చిత్రాడలో రూ.16 లక్షలతో కాలవ పూడికతీత పనులు ప్రారంభించిన జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు
Pithapuram, Kakinada | Jul 15, 2025
పిఠాపురం నియోజకవర్గ రైతులు ఆందోళన చెందవద్దని పిఠాపురం జనసేన ఇన్ ఛార్జ్ శ్రీనివాసరావు తెలిపారు.సామర్లకోట నుంచి చిత్రాడ,...