కుమ్మరిలోవ పోలవరం నిర్మాణ పనులు అపుశృతి..అక్విడేట్ పైనుంచి పడిన ఊసలు ముగ్గురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు
Tuni, Kakinada | Jul 15, 2025
కాకినాడజిల్లా తునిమండలం కుమ్మరిలోవ పోలవరం పనుల్లో అపశృతి చోటుచేసుకుంది.. అక్విడేట్ పండ్లు జరుగుతుండగా స్లాబ్ ఊసలు కింద...