మంత్రాలయం: ఆర్లబండ కు చెందిన వ్యక్తి ఖాతాలోని రూ 18,500 దోచేసిన సైబర్ నేరగాళ్లు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
Mantralayam, Kurnool | Jul 24, 2025
కోసిగి: మండలం ఆర్లబండకు చెందిన లక్ష్మీనారాయణ ఖాతాలోని రూ. 18,500 బుధవారం సైబర్ ముఠా దోచేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...