తిరుపతి చేరుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్
తిరుపతి జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేణిగుంట విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో అధికారులు ప్రజాప్రతినిధులు టిడిపి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం మంత్రి రోడ్డు మార్గాన తిరుపతికి బయలుదేరి వెళ్లారు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.