సిద్దిపేట అర్బన్: మున్సిపల్ సంబంధిత సమస్యల పరిష్కారానికై కంట్రోల్ రూమ్ ఏర్పాటు24 గంటలు అందుబాటులో మాన్సూన్ టీం:కమిషనర్ అశ్రిత్ కుమార్
మున్సిపల్ సంబంధిత సమస్యల పరిష్కారానికై కంట్రోల్ రూమ్ ఏర్పాటు24 గంటలు అందుబాటులో మాన్సూన్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు మున్సిపల్ కమిషన కమిషనర్ అశ్రిత్ కుమార్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉదయాన్నే పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. స్థానిక పట్టణంలోని 1వ వార్డు లింగారెడ్డిపల్లి లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రోడ్డుకు మరియు మురికి కాలువ లకు ఇరువైపులా ఉన్నటువంటి పిచ్చి మొక్కలు ,చీదు తొలగించాలని మరియు రోడ్డు పైన పేరుకుపోయి ఉన్నటువంటి ఇసుకను వెంటనే డ్రోజర్ సహాయంతో తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. పెద్దమ్మ గుడి వద్ద మురికి కాలువలో వర్షపు నీరు ఎలాంటి అంతరా