బాల్కొండ: గంగపుత్ర బట్టు సంఘము ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని కట్ట మైసమ్మ పండుగ
వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో వర్షాలు కురావలని గంగాపుత్ర బట్టు సంఘం ఆధ్వర్యంలో కట్ట మైసమ్మ పండుగను నిర్వహించారువర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు కురవక పోవడంతో కట్ట మైసమ్మ పండుగను నిర్వహించినట్లు గంగపుత్ర సంఘము సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శివరాజ్ నాగభూషణం శివాజీ సురేష్ నరేష్ గంగయ్య శివకుమార్ రమేష్ నగేష్ సాగర్ మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు