మహబూబాబాద్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అనవసరమైన కోర్రీలు పెట్టి పేదలకు అన్యాయం చేయవద్దు, బాధితులతో కలిసి సిపిఐ నేతల వినతి #localissue
Mahabubabad, Mahabubabad | Jul 14, 2025
ఇందిరమ్మ ఇండ్లనిర్మాణంలో అనవసరమైన కొర్రీలు పెడుతూ పేదలకు అన్యాయం చేయవద్దని బాధితులతో కలిసి సిపిఐ నేతలు కలెక్టర్కు వినతి...