భిక్కనూర్: తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని మంత్రి సీతక్కను కోరిన డాక్టరేట్స్ అసోసియేషన్ సభ్యులు
Bhiknoor, Kamareddy | Jul 29, 2025
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని సౌత్ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని డాక్టరేట్ అసోసియేషన్...