అల్లూరి జిల్లా లో రాగల ఐదు రోజుల్లో మోస్తారు వర్షాలు-చింతపల్లి RARS ADR డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి
Paderu, Alluri Sitharama Raju | Jul 24, 2024
జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ADR ఆళ్ల అప్పలస్వామి...