సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గం లో నిరాశ్రయులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Sirpur T, Komaram Bheem Asifabad | Jul 27, 2025
సిర్పూర్ నియోజకవర్గం లో గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని...