తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ తెలియజేసాడని అయితే తనకు సంబంధం లేదన్నాడని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తెలియజేశాడు ఎమ్మెల్సీ పదవి సమయం వచ్చినప్పుడు వస్తుందంటూనే తిరుపతి లడ్డుకుబడిన నెయ్యి కల్తీ విషయం వల్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నారు దేవునికి అన్యాయం చేసిన వారిపై ఆయనే శిక్షిస్తాడని మిగిలిన శిక్షను సిబిఐ వాళ్ళు వేస్తారని అన్నారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలి అన్నారు