రాజేంద్రనగర్: వెంచర్ల అభివృద్ధికి కృషి చేస్తా: సర్పంచ్ అభ్యర్థి సుధాకర్
పెంజర్ల అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ అన్నారు. కొత్తూరు మండలం పెంజర్ల నుంచి కొడిచెర్ల వరకు డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించి కొడిచెర్ల బూత్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.