Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

శానిటేషన్ వర్కర్ల పట్ల జాయింట్ కలెక్టర్ వ్యవహరించిన తీరు దారుణం : జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు నిరసన

Anantapur Urban, Anantapur | Mar 30, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్లను కొనసాగించేందుకు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై కార్మిక నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరైన వారు కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. దీంతో కార్మిక నాయకులు నిరసనను వ్యక్తం చేశారు.

MORE NEWS

No related stories for this location.

శానిటేషన్ వర్కర్ల పట్ల జాయింట్ కలెక్టర్ వ్యవహరించిన తీరు దారుణం : జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు నిరసన - Anantapur Urban News