రాజమండ్రి సిటీ: దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయండి: తూర్పుగోదావరి జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పవన్
మోడీ ప్రభుత్వం అనుశిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన చేపట్టిన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ పిలుపునిచ్చారు ఆదివారం రాజమండ్రి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వామపక్షాల సమావేశంలో మాట్లాడుతూ వేలాదిగా కార్మిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.