ధర్మపురి: కిషన్ రావుపేట వద్ద రోడ్డు ప్రమాదం, ముగ్గురికి గాయాలు, ఒకరు మృతి
వెల్గటూర్ కిషన్ రావుపేట స్టేజీ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. రాజక్కపల్లికి చెందిన ఇద్దరు హనుమాన్ మాలదారుల బైక్ను ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా, ఒక్కరూ మృతి చెందారు.