అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పంద్రాగస్టు సందర్భంగా రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం
Adilabad Urban, Adilabad | Aug 4, 2025
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గౌరపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గా పని చేస్తున్న తొడసం కైలాస్ కు అరుదైన గౌరవం...