ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి, ఆఫీస్ ఇంఛార్జి నరసింహారావు హఠాన్మరణం, నివాళులర్పించిన ఎమ్మెల్యే
Mylavaram, NTR | Jul 17, 2025
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి ఆఫీస్ ఇన్చార్జి కట్ట నరసింహారావు గురువారం ఉదయం 9 గంటల సమయంలో...