కోదాడ: కోదాడ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని పోస్ట్ కార్డు ఉద్యమం
Kodad, Suryapet | Apr 22, 2024 తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలు చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు కు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఖమ్మం పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి హరిచంద్ర డిమాండ్ చేశారు. కోదాడ పట్టణంలో సోమవారం భారత రాష్ట్రపతి కి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.