లక్నో జాతీయ జంబోరీలో పాణ్యం AP మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ వెలుగులు
Panyam, Nandyal | Nov 30, 2025 లక్నోలో జరిగిన 19వ జాతీయ జంబోరీలో ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం విద్యార్థులు కె.వి.వంశీధర్, ఎం.ధనుష్, డి.షేక్షావలి పరేడ్, మార్చ్‌పాస్ట్‌లో అద్భుత ప్రదర్శన చేశారు. నవంబర్ 29న ముగింపు వేడుకకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై, 35,000 స్కౌట్స్, గైడ్స్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏ గ్రేడ్ మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందుకున్నారని ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.