మహబూబ్ నగర్ అర్బన్: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరిగితే అధికారుల పై ప్రత్యేక చర్యలు తీసుకుంటా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యాలు జరిగితే కచ్చితంగా అధికారులపై వేటు తప్పదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గం లోని మల్లె బోయినపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు ఈమెరకు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్