మఠంపల్లి: అల్లిపురంలో షార్ట్ సర్క్యూట్తో ఫ్రిడ్జ్ దగ్ధం
మఠంపల్లి మండలం అల్లిపురంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కాలిపోయింది. 12 గంటల సమయంలో ఫ్రిడ్జ్ ఒక్కసారిగా కాలిపోయిందని రాజశేఖర్, సుష్మ తెలిపారు. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పినట్లు చెప్పారు.