ఆదోని: ఆదోని రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
Adoni, Kurnool | Dec 3, 2025 ఆదోని ఇస్వి మధ్య రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని రైల్వే పోలీసులు బుధవారం తెలిపారు. మృత్యుడు యాష్ కలర్ షర్టు, కాకి కలర్ ప్యాంటు ధరించాడని అన్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీస్ లను సంప్రదించాలన్నారు.