శ్రీకాకుళం: ఇచ్చిన హామీలను అమలు చేయక కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది: మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ పద్మావతి
ఇచ్చిన హామీలను అమలు చేయక కూటమి ప్రభుత్వం పూర్తిగా విపలమైందని శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు.విద్యుత్ చార్జీలు నిలుపుదల చేయాలని కోరుతూ శ్రీకాకుళం APEPDCL కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా పద్మావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎటువంటి తప్పులు, పోరపాట్లు చేసినా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా పొరాటాలు చేస్తామని అన్నారు.