పూతలపట్టు: కాణిపాకం స్వామివారి దర్శనానికి విచ్చేసిన కర్ణాటక ఎమ్మెల్యేను స్వాగతం పలికిన పూతలపట్టు ఎమ్మెల్యే
Puthalapattu, Chittoor | Jul 22, 2025
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కర్ణాటక పద్మనాభనగర్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం అశోక్ కుటుంబ...