నకిలీ స్టాంపులతో వివిధ సర్టిఫికెట్ లను తయారు చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేయగా, ఒకరిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ లోని శాంతి నగర్ కు చెందిన రాహుల్ అనే యువకుడు ఇంట్లో నే నకిలీ సర్టిఫికెట్ తయారు చేయడం జరుగుతుందన్నారు. ఈ కేసులో ఆయన తో తండ్రి బద్రినాథ్ లపై కేసు నమోదు చేయగా, రాహుల్ పరారీలో ఉన్నారని బద్రీనాథ్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్, ప్రింటర్, స్టాంప్ లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి,