పరిమితికి మించి విద్యార్థులతో నడుపుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీని కోరిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
Parvathipuram, Parvathipuram Manyam | Jul 5, 2025
పరిమితికి మించి విద్యార్థులతో నడుపుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. రవికుమార్ కోరారు....