సూళ్లూరుపేట అన్నా క్యాంటీన్‌లో పాచిపోయిన అన్నం వడ్డింపు, నిర్వాహకుల తీరు పట్ల పెదవి విరుస్తున్న నిరుపేదలు #localissue
Sullurpeta, Tirupati | Jul 15, 2025
పేదవాడి ఆకలి తీర్చాలని సదుద్దేశంతో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో నిర్వాహకుల పనితీరు నిర్లక్ష్యం కారణంగా...