ముధోల్: జొన్న పంట డబ్బులను రైతుల ఖాతాల్లో వేయాలని కుబీర్‌లో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు డిమాండ్
Mudhole, Nirmal | Jul 22, 2025
జొన్నలకు సంబంధించిన డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్...