గాజువాక: కైలాస్ నగర్ లేఔట్ లో తమకు న్యాయం చేయాలని కోరిన బాధితులు - గాజువాకలో సమావేశం ఏర్పాటు చేసిన లేఔట్ లోని సభ్యులు
Gajuwaka, Visakhapatnam | Jul 16, 2025
కబ్జాదారుల నుంచి తమ స్థాలాలకు రక్షణ కల్పించాలని కూర్మన్నపాలెం కైలాస నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు గాజువాక లోని...