కొల్లాపూర్: పెద్దకొత్తపల్లి మండలం పెదకారపాముల శివారులో ఆటో బొలెరో వాహనం ఢీకొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ నరసయ్య మృతి చెందాడు
పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాముల గ్రామ శివారులో బొలెరో వాహనం ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది పెదకారపాములు చెందిన నరసయ్య 34 సంవత్సరాలు వ్యక్తి మృతి చెందాడు సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు