గుంతకల్లు: గుత్తి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ అధికారులను నిలదీసిన వైసీపీ కౌన్సిలర్లు
Guntakal, Anantapur | Jul 30, 2025
గుత్తి మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య, కుక్కల బెడద గురించి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు....