అనంతపురం నగరంలోని ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘ నేతల ఆధ్వర్యంలో భిక్షాటన
Anantapur Urban, Anantapur | Dec 27, 2025
అనంతపుర నగరంలోని శనివారం ఉదయం 10 20 నిమిషాల సమయంలో విద్యార్థి సంఘ నేతల ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారన్నారు.