కామారెడ్డి: జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్టిక్ ఆఫీసర్ల కన్వర్జేన్స్ మీటింగ్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన డిస్టిక్ ఆఫీసర్ల కన్వర్జేన్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఓపెన్ స్కూలింగ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఉల్లాస్ మరియు సెల్ఫ్ ఉద్యోగులు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ నిరక్షరాశులను అక్షరాసులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శ్రీ చందర్ గారు డిఐఈఓ శ్రీ సలాం గారు డిఆర్డిఓ శ్రీ సురేందర్ గారు డి పి ఎం శ్రీ సుధాకర్ గారు శ్రీ శ్రీధర్ రెడ్డి పిడి మెప్మా మొదలగు వారు పాల్గొనడం జరిగింది