పరిగి: మన్నెగూడ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన డీసీఎం, ఒక వ్యక్తి పరిస్థితి విషమం, పలువురికి గాయాలు
Pargi, Vikarabad | Aug 6, 2025
అదుపుతప్పి డిసిఎం చెట్టును ఢీకొనడంతో పలువురికి గాయాలైన ఘటన వికారాబాద్ జిల్లా చన్ గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన...