మార్కాపురం: పొదిలి ఆర్యవైశ్యులు కోటేశ్వరరావు అవినాష్ ను పరామర్శించిన జిల్లా ఆర్యవైశ్య నాయకులు
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఆర్యవైశ్యులు కోటేశ్వరరావు అవినాష్ పై ఎస్సై వేమన కొట్టిన విషయం తెలిసినదే. దీంతో జిల్లాలోని ఆర్యవైశ్య నాయకులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షులు వీరయ్య కార్యదర్శి నాగేశ్వరరావు వారిని పరామర్శించారు ఆర్యవైశ్య సంఘం అండగా ఉంటుందని భరోసా కల్పించినట్లు తెలిపారు.