కొల్లాపూర్: కోడేరులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకై వృధాగా పోతున్న త్రాగునీరు కలుస్తమవుతున్న మిషన్ భగీరథ నీరు
కోడేరు సమీపంలోని వడ్డెర కాలనీ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ తాగునీరు వృధాగా పోతుంది దీంతో చుట్టూ ఉన్న కలుషిత నీరు సైతం మిషన్ భగీరథ పైపుల ద్వారా లోపలికి వెళ్తుండడంతో త్రాగునీరు కలుస్తమవుతుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు గతంలో కలుషిత త్రాగునీరు తాగి కాలనీ మొత్తం కుటుంబాలు అనారోగ్యం పాలైన సంఘటన జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ నీరు కలుస్తాం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు