ఖైరతాబాద్: ప్రజా భవన్ లో వార్ రూమ్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
బేగంపేట ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలు, వాటి పనితీరు, ప్రగతి తదితరులు అంశాలపై ఆయన చర్చించారు