డోన్ లో అక్రమంగా తరలిస్తున్న 1250 రాముల గంజాయి పట్టివేత , ముగ్గురు అరెస్ట్
Dhone, Nandyal | Dec 3, 2025 నంద్యాలజిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో సీఐ ఇంతియాజ్ బాషా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 1250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మత్తుపదార్థాల విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.