వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న ప్రసాదం తయారీ కేంద్రాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
Kothapeta, Konaseema | Jul 30, 2025
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్న ప్రసాదం, లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీ కేంద్రాలను ఉభయ గోదావరి...