నంద్యాలజిల్లా ఆళ్లగడ్డ వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ నాయకులకు వణుకు పుడుతోందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి అన్నారు,సోమవారం మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, ఇప్పుడు మరోసారి ఆయన ప్రజల్లోకి వస్తుండటంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైందని, అందుకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటవిక పరిపాలనకొనసాగుతున్నదని భూమా కిషోర్ రెడ్డి అన్నారు. వైసీపీ కార్యకర్త