రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం యువకులు మృతి చెందడం బాధాకరం: మండపేటలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు
Mandapeta, Konaseema | Jul 16, 2025
బైకులపై కాలేజీలకు వెళ్లే ప్రతి విద్యార్థి హెల్మెట్ ధరించే విధంగా వారి తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం శ్రద్ధ తీసుకోవాలని...