ఆసీఫ్ నగర్: జియాగూడలో డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తామని చెప్పి సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారని మహిళల ఆందోళన
Asifnagar, Hyderabad | Jan 2, 2025
తమకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తున్నామని చెప్పి వార్డాఫీస్ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు...