నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రూ.3.27 కోట్లతో మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు
Kothapeta, Konaseema | Jul 21, 2025
కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తూ మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతుందన్నారు ఎమ్మెల్యే...