ఆదోని: ఆదోనికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాన్ని, హరివాణంలో కలపడంపై గ్రామస్తులు రోడ్డెక్కారు
Adoni, Kurnool | Dec 3, 2025 ఆదోని మండలాల విభజనలో ధనాపురం గ్రామాన్ని ఆదోనిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు బుధవారం రోడ్డెక్కారు. ఆదోనికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాన్ని కర్ణాటక తీరంలోని పెద్ద హరివాణంలో కలపడంపై గ్రామస్థులు అభ్యంతరం తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని, అలాగే ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.