పూతలపట్టు: న
డికేచెరువు వద్ద బురదలో చిక్కుకున్న ఏనుగును తిరుపతి ఎస్వి జూ పార్క్ తరలించిన అటవీశాఖ అధికారులు
యాదమరి మండలంలోని డీకేపల్లి చెరువు ఏనుగు చిక్కుకున్న విషయం తెలిసిందే. అటవీ శాఖ అధికారులు కుంకి ఏనుగులతో దానిని బయటకు తీసిన కోల్కోలేదు. అటవీశాఖ అధికారులు గాయపడిన ఏనుగును చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఎస్వీ జూ పార్కు తరలించారు.