బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మతాలు ప్రాంతాలు భాషల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి అన్నారు తిరుపతిలోని గద్దమనేని భవన్ లో శనివారమైన మీడియాతో మాట్లాడారు గత ఎన్నికల్లో బిజెపికి సీట్లు గననీయంగా తగ్గిపోవడంతో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఓట్లు తొలగించాలని కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు.